Chief Minister of Karnataka HD Kumaraswamy alleged that BJP leaders continues their Operation Lotus and huge money offered to our Law maker. BJP Chief BS Yeddyurappa Offered my Party MLA elected from Gurmitkal Nagana Gowda Rs 50 crore, But, my party MLA refused that says HDK.
#operationlotus
#kumaraswamy
#yeddyurappa
#karnataka
#mla
#congress
#jds
#amithashah
#narendramodi
#naganagowda
#50crore
#sharanagowda
కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు పతాక స్థాయి చేరుకున్నాయి. దీని తీవ్రత ఆ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలపై పడింది. ఇదిలావుండగా బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్వయంగా జనతాదళ్ (ఎస్) శాసనసభ్యుడితో బేరాలు ఆడుతున్న ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులను జేడీఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.